Thursday, December 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలయంలో సోలార్ ఫెన్సింగ్

ఆలయంలో సోలార్ ఫెన్సింగ్

- Advertisement -

నవతెలంగాణ-భిక్కనూర్
దక్షిణ కాశీ శ్రీ సిద్ధ రామేశ్వర ఆలయంలో కోతుల బెడద నుండి నివారణ కొరకు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నట్లు ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ లింబాద్రి తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు కోతుల నుండి ఇబ్బందుల కారణంగా ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీధర్, డైరెక్టర్ ఆంజనేయులు, అర్చకులు, తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -