- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, అసాధ్యమనుకున్న స్వరాష్ట్ర స్వప్నాన్ని సుసాధ్యం చేసిన తెలంగాణ ప్రధాత, ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా పట్టణంలోని పివిఆర్ భవన్లో మంగళవారం జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్ సాయి బాబా గౌడ్ , పట్టణ మాజి మునిసిపల్ వైస్ చైర్మన్ లింగ గౌడ్,మున్ను భాయ్ ,సీనియర్ నాయకులు ఖాందేశ్ శ్రీనివాస్ , శ్రావణ్ , రింగుల భూషణ్ , డార్లింగ్ రమేష్ , డైరెక్టర్ శేఖర్ భూపేందర్ , ఫహీం ,నదీమ్, మోసిన్ , థైసిన్ వెంకటరత్నం మహమూద్ , జమీర్ , బబ్లు , నరసయ్య తదితర పట్టణ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -


