Friday, December 12, 2025
E-PAPER
Homeఆటలుటాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా.. భారత్‌ బౌలింగ్‌

టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా.. భారత్‌ బౌలింగ్‌

- Advertisement -

నవతెలంగాణ – గువాహటి: భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్‌ జరగనుంది. టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది.
జట్లు
భారత్‌: కేఎల్‌ రాహుల్‌, యశస్వి జైస్వాల్‌,  సాయి సుదర్శన్‌, ధ్రువ్‌ జురెల్‌, రిషభ్‌ పంత్‌, రవీంద్ర జడేజా, నితీశ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌. 
దక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్రమ్, ర్యాన్‌ రికెల్టన్‌, వియాన్‌ ముల్డర్‌, టెంబా బవుమా, టోనీ డి జోర్జీ, ట్రిస్టాన్‌ స్టబ్స్‌, కైల్ వేరీన్, మార్కో జాన్సెన్, ముత్తుసామి, సైమన్ హార్మర్, కేశవ్ మహరాజ్.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -