Tuesday, December 9, 2025
E-PAPER
Homeఆదిలాబాద్కుభీర్ లో సొయా కొనుగోళ్లు కేంద్రాన్ని తాత్కాలికంగా నిలపివేత 

కుభీర్ లో సొయా కొనుగోళ్లు కేంద్రాన్ని తాత్కాలికంగా నిలపివేత 

- Advertisement -

నవతెలంగాణ – కుభీర్
మండల కేంద్రమైన కుభీర్ తో పాటు పల్సి లో మార్కుఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సొయా కొనుగోళ్లు కేంద్రాన్ని ఇక్కడి అధికారులు తాత్కాలికంగా నిలిపి వేయడం జరిగింది. ఇప్పటి వరకు కుభీర్, పల్సి మార్కెట్ యార్డ్ లో కొనుగోళ్లు చేసిన సొయాలు లారీలు రాకపోవడంతో ఇక్కడి గోదాం లో తుఖం చేసిన సోయలు అధికంగా కావడంతో కొనుగోళ్లు కేంద్రాన్ని తాత్కాలికంగా నిలిపి వేస్తున్నాళ్లు అధికారులు ప్రకటించారు. దింతో మండలంలో ఉన్న రైతులు పల్సి, కుభీర్ గోదాం లో ఉన్న సొయా బస్తాలు పూర్తి ఐన తరవాత మార్కెట్ కు తీసుకురవాలని అధికారులు రైతులకు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -