- Advertisement -
నవతెలంగాణ కుభీర్ :మండల కేంద్రమైన కుభీర్ వ్యవసాయ మార్కెట్ కార్యలయంలో శనివారం నుంచి సొయా కొనుగోళ్లు కేంద్రాన్ని ప్రారంభించాడం జరుగుతుందని వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కొనుగోళ్లు చెపట్టడం జరుగుతుందని కార్యదర్శి క్రాంతి కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.దింతో మండలంలో ఉన్న ఆయా గ్రామాల రైతులు తము పండించిన సొయా పంటలను ప్రభుత్వ కొనుగోళ్లు కేంద్రానికి తీసుకువచ్చి మద్దత్తు ధర పొందెల చూడలని కోరారు దింతో రైతులు ముందుగా టోకెన్ తీసుకొని వారికి కేటాయించిన తేదీదీ లో పంటలను తీసుకువచ్చి అధికారులకు సహకరించాల్ని కోరారు. అదే విదంగా రైతు పట్టా పాస్ పుస్తకం బ్యాంక్ అకౌంట్ బుక్ ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకువచ్చి టోకెన్ తీసుకోవాలని కోరారు.
- Advertisement -

 
                                    