Monday, December 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చెక్ పోస్ట్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ

చెక్ పోస్ట్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
రాష్ట్ర సరిహద్దు బార్డర్ చెక్ పోస్ట్ లో పకడ్బందీగా తనిఖీలు చేపట్టాలని అధికారులకు కామారెడ్డి ఎస్పీ రాజచంద్ర సోమవారం ఆదేశాలు జారీ చేశారని మద్నూర్ ఎస్సై రాజు తెలిపారు. జనరల్ ఎలక్షన్స్ లో భాగంగా ఏర్పాటు చేసినటువంటి ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్ పోస్ట్ ను, మద్నూర్ సలాబత్పూర్ ఆలయాన్ని ఆయన సందర్శించినట్టు ఎస్సై వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ డీఎస్పీ, బిచ్కుంద సీఐ, మద్నూర్ ఎస్హెచ్ఓ రాజు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -