- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ జెండాను జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ బి.చైతన్య రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ టి.శ్రీధర్, ఇన్ స్పెక్టర్లు రామన్, జార్జ్, శ్రీనివాస్,ఆర్.ఐలు సంతోష్ కుమార్, నవీన్, క్రిష్ణ, ఎస్.ఐ లు, జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -