- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలోని ఏం బావిలో గల రమేశ్వరం క్షేత్రానికి ప్రత్యేక బస్సు సర్వీస్ లో బుధవారం డిఎం సత్యనారాయణ ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం ఒంటిగంటకు రానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు క్యాసాని వెంకటేశ్ యాదవ్, కొంతం అశోక్ రెడ్డి, మందాడి రాజు, గాదె శ్రీకాంత్, గర్దస్ నరేష్, కాసాని కార్తీక్ యాదవులు పాల్గొన్నారు.
- Advertisement -



