Wednesday, December 3, 2025
E-PAPER
Homeజిల్లాలు15న ప్రత్యేక లోక్ అదాలత్ 

15న ప్రత్యేక లోక్ అదాలత్ 

- Advertisement -

నవతెలంగాణ మిర్యాలగూడ 

 మిర్యాలగూడ కోర్టు సముదాయంలో ఈ నెల 15న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్టు మండల న్యాయ అధికార సేవా సంస్థ ఒక ప్రకటనలో పేర్కొన్నది. సముదాయంలోని ఐదో అదనపు జిల్లా కోర్టు, సబ్ కోర్టు, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి, ఒకటో అదనపు, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుల్లో రాజీ చేసుకో దగిన దీర్ఘకాలికంగా అపరిష్కృత అన్ని సివిల్, క్రిమినల్, కుటుంబ తగాదాలు, చెక్ బౌన్స్, రోడ్డు ప్రమాదాల, మోటార్ వెహికల్, బ్యాంకు బకాయిల కేసులు రాజీమార్గం ద్వారా చేసుకోవాలని కోరారు. లోక్ ఆదాలత్ పరిష్కారం అనంతరం అప్పీలండదని తుది తీర్పని పేర్కొన్నారు. ఆడాలత్ ను కక్షి, ఫిర్యాధిదారులు సత్వర న్యాయం పొందాలని, సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఐదో అదనపు జిల్లా జడ్జి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్థుల న్యాయమూర్తులు పాల్గొని కేసులు పరిష్కరిస్తారని పేర్కొన్నారు. నిర్వహించనున్నట్టు మండల న్యాయ అధికార సేవా సంస్థ ఒక ప్రకటనలో పేర్కొన్నది. సముదాయంలోని ఐదో అదనపు జిల్లా కోర్టు, సబ్ కోర్టు, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి, ఒకటో అదనపు, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుల్లో రాజీ చేసుకో దగిన దీర్ఘకాలికంగా అపరిష్కృత అన్ని సివిల్, క్రిమినల్, కుటుంబ తగాదాలు, చెక్ బౌన్స్, రోడ్డు ప్రమాదాల, మోటార్ వెహికల్, బ్యాంకు బకాయిల కేసులు రాజీమార్గం ద్వారా చేసుకోవాలని కోరారు. లోక్ ఆదాలత్ పరిష్కారం అనంతరం అప్పీలండదని తుది తీర్పని పేర్కొన్నారు. ఆడాలత్ ను కక్షి, ఫిర్యాధిదారులు సత్వర న్యాయం పొందాలని, సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఐదో అదనపు జిల్లా జడ్జి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్థుల న్యాయమూర్తులు పాల్గొని కేసులు పరిష్కరిస్తారని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -