- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్: మద్నూర్ మండలంలో కొత్తగా విధుల్లోకి చేరిన గ్రామ పాలనాధికారులు (జీపీవో)లతో మంగళవారం తాసిల్దార్ కార్యాలయంలో.. తహశీల్దార్ ఎండీ ముజీబ్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కొత్తగా విధుల్లోకి చేరిన జిపిఓలకు విధుల నిర్వహణపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించామన్నారు. మండలంలో మొత్తం 15 మంది జీపీవో లలో 14 మంది పదవి బాధ్యతలు తీసుకున్నారని వివరించారు.
- Advertisement -