Wednesday, July 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్లను పరిశీంచిన ప్రత్యేక అధికారి

ఇందిరమ్మ ఇండ్లను పరిశీంచిన ప్రత్యేక అధికారి

- Advertisement -

నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని బస్వాపూర్ గ్రామంలో మంగళవారం మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, ఎంపిడిఓ రాజ్ కిరణ్ రెడ్డితో కలిసి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తున్న లబ్దిదారుల ఇండ్లను పరిశీలించారు. అలాగే ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి దయకర్ రెడ్డి, గ్రామపంచాయతి సిబ్బంది, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -