Sunday, August 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రత్యేక పూజలు

వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రత్యేక పూజలు

- Advertisement -

నవతెలంగాణ – గాంధారి
వర్షాలు బాగా కురవాలని, గాంధారి మండలంలోని గౌరారం గ్రామములో వీర హనుమాన్ మందిరంలో ప్రజలు ప్రత్యేక పూజలు చేశారు. గురుంపై  శ్రీరామ అంజనేయిస్వామి మందిరం వరకు ఉత్సవ విగ్రహాలను భాజా భజంత్రీలతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం శ్రీ రామాంజనేయ ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలోని రెండవ శనివారం ఆలయంలో ప్రత్యేక పూజలు అన్నదాన ఈ కార్య క్రమం నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -