Friday, October 17, 2025
E-PAPER
Homeఖమ్మంక్యాట్ లెవెల్ ఫలితాలలో సత్తా చాటిన శ్రీ చైతన్య విద్యార్థులు 

క్యాట్ లెవెల్ ఫలితాలలో సత్తా చాటిన శ్రీ చైతన్య విద్యార్థులు 

- Advertisement -

నవతెలంగాణ – మణుగూరు
మణుగూరు మండలం గుట్ట మల్లారంలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు క్యాట్ లెవెల్ _ 1 ఫలితాలలో అద్భుత ప్రతిభ కనపరచారని పాఠశాల ప్రిన్సిపాల్ జనార్ధన్ గురువారం తెలిపారు. గత సెప్టెంబర్ లో జరిగిన క్యాట్ నాలెడ్జ్ అసెస్మెంట్ టెస్ట్ పరీక్షల్లో 49 మంది విద్యార్థులు లెవెల్ _2 కి ఎంపికయ్యారని తెలిపారు. ప్రతిభ చాటిన విద్యార్థులకు ఆయన పాఠశాలలో అభినందించి సర్టిఫికెట్స్ అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ .. మ్యాట్ 17 మంది ప్యాటు లో 10 చాట్ 22 మంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించారని తెలిపారు. ఎలాంటి పరీక్షల్లోనైనా శ్రీ చైతన్య విద్యార్థులు ముందుంటారని భవిష్యత్తులో మరిన్ని మంచి ఫలితాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు .ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య అకాడమిక్ గ్రీన్ భాస్కర్ రెడ్డి, సి బ్యాచ్ ఇంచార్జ్ కొమరయ్య విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -