Saturday, October 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శ్రీసాయి రెస్టారెంట్ - దాబాను ప్రారంభించిన సీఐ

శ్రీసాయి రెస్టారెంట్ – దాబాను ప్రారంభించిన సీఐ

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం సాగర్ రోడ్ చౌరస్తా లో శ్రీ సాయి రెస్టారెంట్ -దాబా ఓపెనింగ్ కార్యక్రమానికి  మేకల పవన్ ఆహ్వానం మేరకు నాగార్జునసాగర్ సీఐ శీను నాయక్, పెద్దవూర ఎస్సై ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు వాసికర్ల వినయ్ రెడ్డి హాజరై  శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డి,వెంకటయ్య, మేకల అనిల్, రవీందర్ రెడ్డి బైకాని రమేష్,రమేష్, కోటి రెడ్డి, మేకల అఖిల్, మేకల ప్రశాంత్, కున్ రెడ్డి వంశి రెడ్డి, చిమట శివ, కొట్టే  ప్రశాంత్, లావుడియా చందు, శ్రీను, ముత్యాలు,తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -