Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ ఎన్నిక..

శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ ఎన్నిక..

- Advertisement -

నవతెలంగాణ – తొగుట : వెంకట్రావుపేట గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయ కమిటీని సోమవారం రాత్రి గ్రామస్తుల సమక్షంలో ఏకగ్రవంగా ఎన్నుకున్నారు. కమిటీ చైర్మెన్ గా రాయారావు రఘుపతి రావు, వైస్ చైర్మ న్ తడ్కమడ్ల రాజయ్య, కార్యదర్శులుగా కంకణాల నర్సింలు, జీడిపల్లి రాంరెడ్డి, సహాయ కార్యదర్శి గా బండకాడి సత్యనారాయణ గౌడ్, ప్రచార కార్య దర్శి గా బండారు రమేష్ గౌడ్, కోశాధికారి గా డబ్బి కారి పెంటోజి, కార్యవర్గ సభ్యులుగా పలువురిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అభివృ ద్ధికి కృషి చేస్తామని ఛైర్మెన్ తెలిపారు. కార్యక్రమం లో పాత్కుల వెంకటేశం, బెజ్జనమైన రాములు, ఓలపు సత్యనారాయణ, పిట్ల వెంకటయ్య, పంది రాజు, బండారు స్వామి గౌడ్, బెజ్జనమైన రవి, కత్తు ల నరేశ్, పాత్కుల వెంకటయ్య, జిడిపల్లి గోవర్ధన్ రెడ్డి, గంగోళ్ళ కనకయ్య, గడ్డమీది మల్లేశం, సిరిసిల్ల రవి, పాత్కుల చంద్రం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img