- Advertisement -
హైదరాబాద్ : ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ (ఎఫ్‌టీసీసీఐ) నూతన ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్ గరిమెళ్ల ఎన్నికయ్యారు. ఆయన నియామకాన్ని ఆ సంస్థ మేనేజింగ్ కమిటీ సమావేశంలో ఆమోదించారు. ప్రస్తుతం ఆయన జపనీస్ బహుళజాతి సంస్థలో కీలక సారథ్య బాధ్యతలను పోషిస్తున్నారు. ఒక దశాబ్దం పాటు ఎఫ్‌టీసీసీఐతో సన్నిహితంగా ఉంటున్నారు.
- Advertisement -