Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఘనంగా శ్రీనివాస్ జన్మదిన వేడుకలు

ఘనంగా శ్రీనివాస్ జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు, డాక్టర్  ర్యాకల శ్రీనివాస్  జన్మదిన వేడుకలు బి ఆర్ ఎస్   జిల్లా పార్టీ ఆఫీసులో అభిమానుల మధ్య, ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  భువనగిరి మండల పార్టీ అధ్యక్షులు జనగాం పాండు, టౌన్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్, కేశపట్నం రమేష్, సుబురు బీరు మల్లయ్య,సందెల సుధాకర్  అతికం లక్ష్మీనారాయణ గౌడ్, ఓం ప్రకాష్ గౌడ్, రచ్చ శ్రీనివాస్ రెడ్డి, కస్తూరి పాండు, చిన్న మల్లికార్జున్, బోయినపల్లి పాండు, కంచు మల్లయ్య, పుట్ట వీరేష్, రాసాల మల్లేష్, సత్యనారాయణ గౌడ్,  సిలివేరు మధు, బాత్కా అశోక్, నాగేంద్ర బాబు. కూతుడి సురేష్,బాల మల్లేష్, ప్రవీణ్, జిన నరసింహ, పల్లెపాటి కొండల్,కృష్ణ, సుభాష్, లింగస్వామి, సురేష్, మహేష్, నాగరాజ్, శరత్, పద్మయ్య, చందు,బొట్టు మల్లేష్, సత్యనారాయణ, శ్రీనివాస్ నాయక్, మహేష్ నాయక్, ఆర్ ఎస్ కె టీం సభ్యులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img