- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల పరిషత్ సూపర్ డెంట్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీరామ మూర్తి శుక్రవారం మండల ఇంచార్జి ఎంపిడిఓగా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఎంపిడిఓగా విధులు నిర్వహించిన శ్రీనివాస్ పలిమేల మండలం నుంచి డిప్టేషన్ గా వచ్చి, ఆగస్టు నెల 31న పలిమేల మండలంలో పదవీవిరమణ పొందారు. ఈ కార్యక్రమంలో ఎపిఓ హరీష్, సీనియర్ అసిస్టెంట్ మహేందర్, పంచాయతీ కార్యదర్శులు మల్లిఖార్జున్ రెడ్డి, చెలుకల రాజు యాదవ్,భాస్కర్,రజిత,ఎంపిడిఓ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -