- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
టిపిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ టిపిసిసి అధక్షుడిగా ఒక సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా ఎస్ ఎస్ ఆర్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ మరయ్య గౌడ్ ఆదివారం ఆయన నివాసంలో ప్రత్యేకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంలో మారయ్య గౌడ్ మాట్లాడుతూ.. పార్టీ పట్ల మీ కృషి, నిబద్ధత, ప్రజల పట్ల మీ సేవా తపన, నిజంగా అభినందనీయమైనది. రాబోయే కాలంలోనూ మీరు మరింత విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు.
- Advertisement -