Thursday, September 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేద ప్రజలకు అండగా నిలుస్తున్న..

పేద ప్రజలకు అండగా నిలుస్తున్న..

- Advertisement -
  • – రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు…
    – రూ.2.50 ఎల్ఓసి లక్షల అందజేత
    నవతెలంగాణ – మల్హర్ రావు
  • మంథని నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు వైద్య ఖర్చులు కోసం సిఎంఆర్అప్ ద్వారా ఎల్ఓసిలు ఇప్పిస్తూ రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు అన్ని తానై అండగా నిలుస్తున్నారు.ఈ నేపథ్యంలో మండలంలోని మల్లారం  గ్రామానికి చెందిన మేచినేని  ప్రియాంక అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చేరింది.వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకొని మంత్రి శ్రీదర్ బాబు దృష్టికి తీసుకపోయారు.ఇందుకు మంత్రి గురువారం రూ.2.50 లక్షల ఎల్ఓసి మంజూరు చేయించారు. ఇందుకు బాధిత కుటుంబ సభ్యులు మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -