Saturday, December 6, 2025
E-PAPER
Homeఆదిలాబాద్నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన రాష్ర్ట ఎన్నికల పరిశీలకులు..

నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన రాష్ర్ట ఎన్నికల పరిశీలకులు..

- Advertisement -

నవతెలంగాణ -ముధోల్ 
మండలంలోని తరోడ లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని శనివారం రాష్ట్ర ఎన్నికల పరిశీ లకులు  ఆయేషా మస్రత్ ఖానం ఆకస్మిక తనిఖీ చేశారు . శనివారం రోజున నామినేషన్ల  పరిశీలన ప్రక్రియ  కొనసాగడంతో  ఈ సందర్భంగా క్లస్టర్ లోని ఆర్వో ఏఆర్వోలకు సంబందిత వివరాలను అడిగి తెలుసుకున్నారు. వెనువెంటనే ఆన్లైన్లో సంబంధిత నామినేషన్ దారుల పేర్లను పొందుపరిచారా ఎలా జరుగుతున్నాయని విషయంపై అడిగి తెలుసుకున్నారు. ప్రతిది క్షుణ్ణంగా పరిశీలించారు.వీరి వెంట ఎంపీడీవో లవకుమార్,ఎంపీవో శివకుమార్ సూపర్డెంట్ అశోక్ తో పాటు ఎన్నికల సిబ్బంది తదితరులున్నారుశనివారం రోజున నామినేషన్ల  పరిశీలన ప్రక్రియ  కొనసాగడంతో  ఈ సందర్భంగా క్లస్టర్ లోని ఆర్వో ఏఆర్వోలకు సంబందిత వివరాలను అడిగి తెలుసుకున్నారు. వెనువెంటనే ఆన్లైన్లో సంబంధిత నామినేషన్ దారుల పేర్లను పొందుపరిచారా ఎలా జరుగుతున్నాయని విషయంపై అడిగి తెలుసుకున్నారు. ప్రతిది క్షుణ్ణంగా పరిశీలించారు.వీరి వెంట ఎంపీడీవో లవకుమార్,ఎంపీవో శివకుమార్ సూపర్డెంట్ అశోక్ తో పాటు ఎన్నికల సిబ్బంది తదితరులున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -