- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో ఈనెల 01 నుండి 03 వరకు కామారెడ్డి జిల్లా జుక్కల్ జరిగిన రాష్ట్రస్థాయి అండర్- 14 బాలబాలికల రేజ్లింగ్ పోటీలలో జిల్లా పరిషత్ ఇంధన్ పల్లి విద్యార్థులు అత్యంత ప్రతిభ కానభరించి మూడు కాంస్య పథకాలు సాధించారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేందర్ , పీడీ శివనూరి తిరుపతి తెలిపారు.
వివిధ విభాగాలలో పాఠశాల విద్యార్థులు
1.P. సహస్ర 10th , 2.P.దివ్య 9th,లు 3.P.అభిరామ్ 9th లు రాష్ట్రస్థాయి లో తృతీయ స్థానం సాధించారని తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలలో లో పాఠశాల విద్యార్థులు పథకాలు సాదించిడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు , AAPC చైర్మన్ ,గ్రామస్తులు, యూత్ హర్షం వ్యక్తం చేశారు.
- Advertisement -



