నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని అంకాపూర్ గ్రామంలోని రాజారాం నగర్ కాలనీలో శుక్రవారం నూతన చౌక ధరల దుకాణాన్ని (రేషన్ షాప్) తెలంగాణ రాష్ట్ర మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం బడుగు, బలహీన, పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మారచంద్ర మోహన్ రెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీ అమృత రావు ,గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు కుంట గంగారెడ్డి కార్యదర్శి మురళి ఇందిరమ్మ కమిటీ సభ్యులు గోపాల్, సృజన్ మోహన్, అన్వేష్ మాజీ ఎంపీటీసీ, ఎఎంసి గంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు శృంగార నర్సయ్య, భూమేష్, కిషన్ మహిళలు తదితరులు పాల్గొన్నారు.
నూతన చౌక ధరల దుకాణాన్ని ప్రారంభించిన రాష్ట్ర మార్క్ ఫెడ్ చైర్మన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES