- Advertisement -
నవతెలంగాణ – మోర్తాడ్
స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి రాష్ట్రస్థాయి పేరణ అవార్డుకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్ తెలిపారు. పదవ తరగతి విద్యార్థి ప్రత్యుత్ తయారు చేసిన ప్రాజెక్ట్ రాష్ట్రస్థాయిలో ఎంపిక గుర్తింపు రావడంతో ఈ విద్యార్థి రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపికైనట్లు తెలిపారు. గైడ్ పనిచేసిన వినోద్ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థిని పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల అశోక్, దీపిక, రవీందర్, రవి, ఇంద్ర ,శకుంతల, రాము, భూలక్ష్మి ఉన్నారు.
- Advertisement -


