- Advertisement -
నవతెలంగాణ – పెద్దవూర
మండల పరిధిలోని నీమానాయక్ తండాఎంపిపిఎస్ ప్రభుత్వ పాఠశాల నుంచి 2025-26 విద్యా సంవత్సరానికి గాను రమావత్ అర్షిత గురుకులానికి ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాంబాబు తెలిపారు. కష్టపడి గురుకుల సాధించినందుకు పాఠశాల ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు, తల్లిదండ్రులు అర్షిత ను అభినందించారు.
- Advertisement -