Saturday, January 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థినిలకు మెనూ ప్రకారం భోజనాలు అందించాలి

విద్యార్థినిలకు మెనూ ప్రకారం భోజనాలు అందించాలి

- Advertisement -

కస్తూరిబా పాఠశాల తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి, ఎంపీడీవో
నవతెలంగాణ – మద్నూర్

కస్తూర్బా పాఠశాలను మండల ప్రత్యేక అధికారి రామ్మోహన్ ఎంపీడీవో రాణి శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ .. పాఠశాల విద్యార్థినిలకు మెనూ ప్రకారం భోజనాలు అందించాలని, పాఠశాల శుభ్రత పాటించాలని ఆదేశించారు. ఈ తనిఖీలు మద్నూర్ గ్రామ సర్పంచ్ ఉష సంతోష్ మేస్త్రి పాల్గొన్నారు. తనిఖీలో కిచెన్ స్టోర్ రూమ్ క్లాస్ రూమ్, బాత్రూమ్స్ తనకి చేయడం జరిగింది పిల్లలకు మెనూ ప్రకారం ఆహారం ఇవ్వాలని, బాత్రూములు శుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు .

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -