Saturday, July 26, 2025
E-PAPER
Homeజిల్లాలుకస్తూర్బా పాఠశాలను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్

కస్తూర్బా పాఠశాలను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి శుక్రవారం తనిఖీ చేశారు. వంట గదిని కూరగాయల నిల్వలను పరిశీలించారు. పాఠశాల విద్యార్థినీలతో మాట్లాడారు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినిలకు మేను ప్రకారం నాణ్యమైన భోజనాలు అందించాలని ప్రిన్సిపాల్ కు సూచించారు. సబ్ కలెక్టర్ కస్తూరిబా గాంధీ పాఠశాల తనిఖీ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారిని రాణి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -