Thursday, September 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సబ్ జూనియర్ బాలుర బాల్ బ్యాడ్మింటన్ కోచింగ్ క్యాంప్  ప్రారంభం..

సబ్ జూనియర్ బాలుర బాల్ బ్యాడ్మింటన్ కోచింగ్ క్యాంప్  ప్రారంభం..

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
సబ్ జూనియర్ బాలుర బాల్ బ్యాడ్మింటన్ కోచింగ్ క్యాంప్ ను గురువారం ఇందల్ వాయి మండలంలోని ఇందల్ వాయి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సబ్ జూనియర్ బాలుర బాల్ బ్యాడ్మింటన్ కోచింగ్ క్యాంప్ ను ఇందల్ వాయి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరామిరెడ్డి తో కలిసి ప్రారంభించారు. అంతకు ముందు క్రీడాకారులను పరిచయం చేసుకొని క్యాంపు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు లక్ష్మీనాథం, ఫిజికల్ డైరెక్టర్ భూపతి, రాజేశ్వర్, ఉపాధ్యాయులు గోపి, శ్యామ్ రావు, యువకులు శేఖర్, సత్యనారాయణ, చంద్ర ప్రకాష్, క్రీడాకారులు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -