- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
బాల్కొండ మండలం బోదేపల్లి గ్రామ ఉపసర్పంచ్ కోట అఖిలేష్ తన అనుచరులతో మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికీ పార్టీ కండువా కప్పి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు. భవిష్యత్తులో పార్టీ అభివృద్ధి కై కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు.
- Advertisement -



