Monday, January 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు

ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని జంగంపల్లి, తిప్పాపూర్, భిక్కనూర్, పెద్దమల్లారెడ్డి ఆయా గ్రామాలలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ యువత స్వామి వివేకానంద ఆదర్శాలను అనుసరించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, యువకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -