Tuesday, November 4, 2025
E-PAPER
Homeఆదిలాబాద్పోచమ్మ ఆలయ నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం

పోచమ్మ ఆలయ నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం

- Advertisement -

నవతెలంగాణ – సారంగపూర్
ఆడెల్లి శ్రీ మహా పోచమ్మ ఆలయ కమిటీ నూతన సభ్యులు 1. కొత్తపల్లి అనసూయ రాజేశ్వర్ రావు,2.మామిడి నారాయణ రెడ్డి లను దేవాదాయ ధర్మశయ శాఖ నిర్మల్ డివిజన్ ఇన్స్పెక్టర్ రంగు రవి కిషన్ గౌడ్ ఆడేల్లి పోచమ్మ  ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులు నిర్మల్ సారంగాపూర్ మార్కెట్ చైర్మన్ లు అబ్ధుల్ హాది,సోమా బీమారెడ్డి, సొసైటీ చైర్మన్ నారాయణ రెడ్డి,మాజీ జడ్పీటీసీ రాజేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భోల్లోజి నర్సయ్య, విలాస్ రావు,మారుతి, నవీన్ రెడ్డి, పలువురు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -