- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల ముందు వచ్చినటువంటి మద్నూర్ ఎస్సై బి.రాజు కు స్వేరో నెట్వర్క్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు జి లక్ష్మణ్ శాలువాతో ఘనంగా సత్కరించారు. సత్కారంతోపాటు ఎస్ఐకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సన్మానించిన స్వేరో నెట్వర్క్ జిల్లా అధ్యక్షునికి ఎస్సై రాజు కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -



