Thursday, January 22, 2026
E-PAPER
Homeఆటలుటీ20 వరల్డ్‌ కప్‌ 2026.. ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

టీ20 వరల్డ్‌ కప్‌ 2026.. ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : భారత్‌, శ్రీలంక వేదికగా టీ20 వరల్డ్‌ కప్‌ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. దీనికి సంబంధించి బీసీసీఐ ఇప్పటికే భారత జట్టును ప్రకటించింది. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా మిచెల్‌ మార్ష్‌ సారథ్యంలో.. 15 మంది సభ్యులతో కూడిన తమ టీమ్‌ను ప్రకటించింది. దీనికి సంబంధించి సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ చేసింది. 
ఆస్ట్రేలియా జట్టు  
మిచెల్‌ మార్ష్‌ (కెప్టెన్‌), జేవియర్‌ బార్ట్‌లెట్‌, కూపర్‌ కానెల్లీ, పాట్‌ కమ్మిన్స్‌, టిమ్‌ డేవిడ్‌, కామెరూన్‌ గ్రీన్, నాథన్‌ ఎల్లిస్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌, ట్రావిస్‌ హెడ్‌, జోష్‌ ఇంగ్లిస్‌, మ్యాథ్యూ కుహ్నెమన్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్, మ్యాథ్యూ షార్ట్‌, మార్కస్‌ స్టోయినిస్‌, ఆడమ్‌ జంపా.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -