- Advertisement -
నవతెలంగాణ- దామరచర్ల
దామెరచర్ల లోని ఎరువుల దుకాణాలలో తహసీల్దార్ జవహర్ లాల్ శనివారం తనిఖీ చేశారు. దుకాణాలలోని ఎరువులు స్టాక్ రిజిస్టర్ లను పరిశీలించారు. రైతులకు యూరియా ఎం ఆర్ పి ధరలకు మాత్రమే విక్రయించాలని సూచించారు. అది కూడా ఈ పాస్ మెషిన్ ద్వార విక్రయించాలని డీలర్స్ కి సూచనలు ఇచ్చారు .ఈ కార్యక్రమములో వ్యవసాయ అధికారి రుషేంద్రమని, ఏ ఈ ఓ సైదులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -