Saturday, November 22, 2025
E-PAPER
Homeఆదిలాబాద్అస్మిత అథ్లెటిక్ లీగ్ లో గురుకుల విద్యార్థుల ప్రతిభ

అస్మిత అథ్లెటిక్ లీగ్ లో గురుకుల విద్యార్థుల ప్రతిభ

- Advertisement -

నవతెలంగాణ – సారంగాపూర్
జిల్లా స్థాయి  అస్మిత అథ్లెటిక్ పోటీల్లో జామ్ సాంఘిక సంక్షేమబాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి వివిధ  విభాగాలలో బహుమతులు గెలుపొందారు. దీనిలో భాగంగా రిషిక జావలిన్ త్రో లో గోల్డ్ మెడల్, రక్షిత జావలిన్ త్రో లో సిల్వర్ మెడల్, డిస్క్ త్రో లో సిల్వర్ మెడల్, అనుష్క 600  మీటర్స్ రన్నింగ్ లో కాంస్య పతకాన్ని సాధించారు, అలాగే జగశ్రీ బాస్కెట్బాల్ లో రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికయ్యారు. వివిధ విగల్లో పథకాలు సాధించిన విద్యార్థినులను,పిఈటి సుస్మిత,పిడి సుప్రియ లను, కళాశాల ప్రిన్సిపాల్ బి. సంగీత అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -