Monday, July 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వేల్పుల యాదమల్లయ్య యాదవ్ ను సన్మానించిన తంగేళ్లపల్లి…

వేల్పుల యాదమల్లయ్య యాదవ్ ను సన్మానించిన తంగేళ్లపల్లి…

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  
యాదాద్రి భువనగిరి జిల్లా నూతన యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు వేల్పుల యాద మల్లయ్య యాదవ్ ఎన్నిక కాగా ఆయనను శనివారం సాయంత్రం పిసిసి కార్యదర్శి తంగేళ్లపల్లి రవికుమార్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవుల సమస్యలపై పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు  తోటకూర కృష్ణ యాదవ్, బిచ్చలస్వామి, దేవునూరి బాలయ్య, నాదం, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -