Thursday, July 31, 2025
E-PAPER
Homeతాజా వార్తలువ్యభిచార గృహంపై టాస్క్ఫోర్స్ దాడి 

వ్యభిచార గృహంపై టాస్క్ఫోర్స్ దాడి 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ సిపి సాయి చైతన్య ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఏసి పి నాగేంద్రచారి ఆధ్వర్యంలో నగరంలో వ్యభిచార గృహం పై దాడి చేశారు. వివరాల్లోకి వెళ్లే.. టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య ఎస్సైలు గోవింద్, శివరాం సిబ్బంది టౌన్-5 నిజామాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం 80 క్వాటర్స్ లో వ్యభిచార గృహం పై రైడ్ చేసి, ఇద్దరు ఆర్గనైజర్లు, ఇద్దరు విటులు, ఐదుగురు విటురాల్లు, 9 సెల్ ఫోన్స్, రూ.93,250/-, రెండు కండోమ్ ప్యాకెట్లు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకొని తదుపరి చర్య నిమిత్తం టౌన్-5 నిజామాబాద్ కి అప్పగించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -