నవతెలంగాణ – కంఠేశ్వర్
సారంగాపూర్ జిల్లా జైల్లో టీబి ముక్త్ భారత్లో భాగంగా టీవీ అవగాహన వైద్య పరీక్షలు నిర్వహించామని జిల్లా వైద్య, ఆరోగ్యాదికారిణి డాక్టర్ రాజశ్రీ తెలిపారు. జిల్లా జైల్ లోని 560 ఖైదీ లకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఖైదీలకు టిబి స్క్రీనింగ్ మరియు మొబైల్ ఎక్స్ -రేద్వారా ఎక్స్-రే లు తీయుస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమం లో జిల్లా జైల్ సూరిండెంట్ చింత దశరథం, జిల్లా టిబి కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ దేవినాగేశ్వరి,టిబి మెడికల్ ఆఫీసర్ అవంతి,జైలర్ రాజశేఖర్, జైల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దినేష్, జిల్లా టిబి కో ఆర్డినేటర్లు రవిగౌడ్,లక్ష్మణ్, సాతి ఎన్జీవో మహేష్, జైల్ ఫార్మసిస్ట్ రాంచందర్, టిబి సూపెర్వైసోర్ స్రవంతి, టెక్నీషియన్ సాయికిరణ్, శివ, ఖలీద్, శంకర్ రాటోడ్ లు పాల్గొన్నారు.
సారంగాపూర్ జైల్లో టిబి అవగాహనా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES