Friday, September 5, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్నీల పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం వేడుక... 

నీల పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం వేడుక… 

- Advertisement -

నవతెలంగాణ – రెంజల్ : రెంజల్ మండలం నీళ్ల జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సీనియర్ ఉపాధ్యాయులు సిరాజుద్దీన్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుంట ఆదినారాయణ శాలువా కప్పి పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad