Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్బాల్ గర్ లో ఉపాధ్యాయులకు సన్మానం..

బాల్ గర్ లో ఉపాధ్యాయులకు సన్మానం..

- Advertisement -

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
జక్రాన్ పల్లి మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాల బాలానగర్ లో  ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి జి. సుశామాంజస అధ్యక్షత వహించారు. ఉపాధ్యాయులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయురాలు శ్రీమతి సునీత, సుజాత, రేవతి, శ్రీనివాస్, విట్టల్ రావు, నరసయ్య పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad