- Advertisement -
నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని కృష్ణ నగర్ తండా లో బంజారా నాయకులు ఘనంగా తీజ్ పండుగను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి యేటా శ్రావణ మాసం లో తండా పెద్దలు తమ ఆరాధ్య దైవం జగదాంబ మాత, సేవాలాల్ మహరజ్, గురువు తపశ్వవి సంత్ శ్రీ రాంరావ్ మహారాజ్ లకు తొమ్మిది రోజులు కన్నె అడా పిల్లలు ఉపవాసం ఉండి గోధుమ మొలకలు పెంచి పూజలు చేసి తీజ్ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తండా పెద్ద దేదావత్ రమేష్ నాయక్, మహిళలు పాల్గొన్నారు.
- Advertisement -