Thursday, December 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్టేకుమట్ల ఎంపీఓకు మాతృవియోగం

టేకుమట్ల ఎంపీఓకు మాతృవియోగం

- Advertisement -

నవతెలంగాణ టేకుమట్ల
మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఎంపీఓ గా విధులు నిర్వర్తిస్తున్న గౌడ సురేష్ తల్లి సమ్మక్క మృతి చెందగా, విషయం తెలుసుకున్న మాజీ ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు సంగీ రవి గురువారం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు. అనంతరం ఆమె అంత్య క్రియల్లో పాల్గొని పాడే మోసి తన దాతృత్వాన్ని చాటారు. ఆయన వెంట పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -