Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుతెలంగాణ ఉద్యోగ సంఘాల‌కు తీపిక‌బురు

తెలంగాణ ఉద్యోగ సంఘాల‌కు తీపిక‌బురు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ను రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్ చేసింది. ఈ మేరకు తొమ్మిది ఉద్యోగ సంఘాలకు గుర్తింపు లభించింది. అందులో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ తో పాటు మరికొన్ని ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. మరో ఆరు సంఘాలకు రొటేషన్ పద్దతిలో ఆహ్వానించనుంది.

  1. తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ (TNGO సెంట్రల్ యూనియన్)
  2. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (సెంట్రల్ అసోసియేషన్)
  3. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్ (టిజిఎస్ఎ)
  4. ప్రగతిశీల గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘం (PRTU TS)
  5. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం, తెలంగాణ రాష్ట్రం (STU TS)
  6. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ (TRESA)
  7. తెలంగాణ క్లాస్ IV ఎంప్లాయీస్ సెంట్రల్ అసోసియేషన్
  8. తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (TS UTFI)
  9. తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సమాఖ్య (TRTF)

కింది ఆరు సంఘాలకు రొటేషన్ పద్దతిలో ఆహ్వానించనుంది…

  1. తెలంగాణ సెక్రటేరియట్ ఆఫీసర్స్ అసోసియేషన్ (TGSOA)
  2. డిప్యూటీ కలెక్టర్ల సంఘం, తెలంగాణ
  3. తెలంగాణ తహశీల్దార్ల సంఘం (TGTA)
  4. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPUS)
  5. స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ (STF)
  6. ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad