Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుతెలంగాణ జాగృతి నూతన కమిటీ ప్రకటన..

తెలంగాణ జాగృతి నూతన కమిటీ ప్రకటన..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ జాగృతి నూతన కమిటీని అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ జాగృతి సంస్థాగత నిర్వహణలో భాగంగా ఆరుగురికి కీలక బాధ్యతలు అప్పగించారు. నూతన బాధ్యులు సంస్థ బలోపేతానికి, ఆశయాల సాధనకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని చేయాలని.. తక్షణమే వీరి నియమకాలు అమలులోకి వస్తాయని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి మహిళా సమాఖ్య – రాష్ట్ర కన్వీనర్ – మరిపెల్లి మాధవి
తెలంగాణ జాగృతి యువజన సమాఖ్య – రాష్ట్ర కన్వీనర్ – ఎదురుగట్ల సంపత్ గౌడ్
తెలంగాణ జాగృతి లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ – అప్పాల నరేందర్ యాదవ్
తెలంగాణ జాగృతి విద్యార్థి సమాఖ్య – రాష్ట్ర కన్వీనర్ – జానపాటి రాము యాదవ్
తెలంగాణ జాగృతి యువజన సమాఖ్య – హైదరాబాద్ కన్వీనర్ – పరకాల మనోజ్ గౌడ్

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img