Thursday, January 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తెలంగాణ వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

తెలంగాణ వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

- Advertisement -

నవతెలంగాణ- కంఠేశ్వర్ 
తెలంగాణ వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణను గౌరవ అధ్యక్షులు తెలంగాణ ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ చేతుల మీదుగా క్యాంప్ ఆఫీస్ వద్ద ఆవిష్కరించినట్లు సంఘం జిల్లా అధ్యక్షులు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఘన్పూర్ వెంకటేశ్వర్లు తెలియజేశారు. సంఘాన్ని బలోపేతం చేస్తూ ఉద్యోగుల, సంక్షేమం మరియు సమస్యలపై కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేందర్, ఉపాధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి, రవి గౌడ్, జాయింట్ సెక్రటరీ మండోదరి, ఆర్గనైజింగ్ సెక్రటరీలు జీ విమలేశ్వరి జి సురేష్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు విజయ, మధుసూదన్, మంగమ్మ, రాజవ్వ, హాజరైనట్లు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -