Monday, July 28, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణ ఆర్టీసీ శుభవార్త

తెలంగాణ ఆర్టీసీ శుభవార్త

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: హైదరాబాద్‌-విజయవాడ రూట్‌లో ప్రయాణించేవారికి తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. టికెట్‌ ధరలపై భారీ తగ్గింపును ప్రకటించింది. గరుడ +లో 30శాతం, ఈ-గరుడలో 26శాతం, సూపర్‌ లగ్జరీ, లహరి నాన్‌ ఏసీలో 20శాతం, రాజధాని, లహరి ఏసీలో 16 శాతం తగ్గిస్తున్నట్లు వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -