Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఎన్నిక

తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఎన్నిక

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
నిజామాబాద్ నగరంలో నిన్న రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల రాష్ట్ర కార్యకర్తల, నాయకుల సమావేశం నిర్వహించి రాష్ట్ర కమిటీని 21మంది తో ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షునిగా కిరణ్ కుమార్,(నిజామాబాద్),  రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అల్లి సాగర్ ( వరంగల్ ),  రాష్ట్ర ఉపాధ్యక్షునిగా క్రాంతి కుమార్ ( కరీంనగర్), రాష్ట్ర సహాయ కార్యదర్శి జ్వాల (నిజామాబాద్),  రాష్ట్ర కోశాధికారిగా శేఖర్ ( కామారెడ్డి ), రాష్ట్ర కమిటీ సభ్యులుగా ప్రశాంత్, రాజు ( మంచిర్యాల) , వెంకటేష్ (కరీంనగర్) , శ్యామ్ (ములుగు), కుమార్ ( ఖమ్మం) మేఘన, మౌనిక, అపూర్వ (నిజామాబాద్) కార్తీక్ (హుస్నాబాద్), గణేష్ (భద్రాద్రి కొత్తగూడెం), అజయ్ ,గణేష్ (మెదక్), వరుణ్ ,అన్వేష్ (హైదరాబాద్), నరేష్ (పెద్దపల్లి) తో కార్యవర్గం ఎన్నుకున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad