Thursday, August 14, 2025
EPAPER
spot_img
Homeకరీంనగర్పోలాండ్ లో తెలంగాణ యువకుడు మృతి

పోలాండ్ లో తెలంగాణ యువకుడు మృతి

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: పోలాండ్ లో జరిగిన యాక్సిడెంట్ లో  తెలంగాణకు చెందిన యువకుడు చనిపోయాడు. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రానికి చెందిన పొన్నం మనోజ్ గౌడ్(29), ఉపాధి కోసం రెండున్నరేండ్ల కింద పోలాండ్ దేశానికి వెళ్లాడు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad