- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ భారత ఘోర ఓటమి పాలవడంపై టీమ్ ఇండియా హెడ్ కోచ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టెస్టు జట్టు హెడ్ కోచ్‌గా తాను అర్హుడినా, కాదా అనేది బీసీసీఐ తేల్చాలని చెప్పారు. ‘‘నాకు వ్యక్తిగత ప్రయోజనాలకన్నా దేశమే ముఖ్యం. ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ నా శిక్షణ కాలంలోనే గెలిచారు. అప్పుడు, ఇప్పుడు కోచ్‌గా నేను ఒకేలా ఉన్నా’’ అని గంభీర్ పేర్కొన్నారు.
- Advertisement -



