Wednesday, September 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీసీల ధర్నాను విజయవంతం చేయాలి..

బీసీల ధర్నాను విజయవంతం చేయాలి..

- Advertisement -

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే..
నవతెలంగాణ – జుక్కల్
: జులై నెల 15న మంగళవారం రోజు..ఉ. 10 గంటల నుండి, హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన బీసీల ధర్నా జరుగుతుందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే తెలిపారు. ఈ సందర్బంగా జుక్కల్ నియోజకవర్గం లోని జుక్కల్, పిట్లం, మహ్మద్ నగర్, నిజాంసాగర్, పెద్ద కొడపగల్,బిచ్కుంద, మద్నూర్, డోంగ్లీ అన్ని మండలం మాజీ ప్రజాప్రతినిదులు, మాజీ చైర్మన్లు, ఎంపీపీ జడ్పిటిసిలు,  కోఆప్షన్ సభ్యులు ఎంపీటీసీలు, సర్పంచులు ఉపసర్పంచులు డైరెక్టర్లు వార్డ్ మెంబర్లు, బి. సి ముఖ్య నాయకులు తప్పనిసరిగా పాల్గొనాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -